రంగారెడ్డి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్‌సుఖ్‌నగర్, అక్టోబర్ 23: ఆ్టరీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆ్టరీసీ జేఏసీ చైర్మన్ అశ్వద్దామ రెడ్డి డిమాండ్ చేశారు. దిల్‌సుఖ్‌నగర్‌లో డిపో ముందు ఆర్‌టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు అఖిలపక్ష నాయకులు బుధవారం మద్దతు తెలిపారు. కార్యక్రమానికి ఆర్‌టీసీ జేఏసీ నేతలు, రాజకీయ పార్టీల నాయకులు వీ.హనుమంతరావు, తమ్మినేని వీరభద్రం, మోతుకుపల్లి నర్సింహ, సంధ్య, చెరుకు సుధాకర్, చాడా వెంకట్ రెడ్డి హాజరయ్యారు. వక్తలు మాట్లాడుతూ కేసీఆర్ నిరంకుశ పాలన నిజాం రాజును మించే విధంగా ఉందని విమర్శించారు. గతంలో ఆర్‌టీసీ కార్మికులు ఎన్నో సార్లు సమ్మె చేసినా తీసివేస్తామని హెచ్చరించలేదని గుర్తు చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసవుద్దీన్ ఓవైసీ ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు.