జాతీయ వార్తలు

రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉన్నాం : రాజ్‌నాథ్ సింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : రాజ్యాంగ స్ఫూర్తికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన లోకసభలో భారత రాజ్యాంగం-కట్టుబాట్లపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిష్పాక్షికంగా, నిజాయితీగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని, ఆయనను దళిత నాయకుడిగా సంకుచిత దృష్టితో చూడటం తగదన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కృషి ఎనలేనిదని కొనియాడారు.