జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులు వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ఈ వాయుగుండం ప్రభావం వల్ల గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర, కచ్ తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు హెచ్చరించారు. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 25వతేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.