జాతీయ వార్తలు

ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిపై దాడి:రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:పౌరసత్వ సవరణ బిల్లు ఈశాన్య రాష్ట్రాల సంస్కృతిపై జరిగే దాడిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రజల జీవన విధానంపై దాడి చేసే ప్రయత్నం జరుగుతుందంటూ విమర్శించారు. కాగా ఈ బిల్లుకు వ్యితిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో పలుచోట్ల ఆందోళనలు చెలరేగాయి.