జాతీయ వార్తలు

నితీశ్ నిజాయితీపరుడు కాబట్టే మద్దతు : రాహుల్‌గాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు : బీహార్‌లో నితీశ్ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఆయన బుధవారంనాడు మీడియాతో మాట్లాడుతూ నితీశ్ నిజాయితీపరుడని అన్నారు. లాలూ అవినీతికి ఆయన కుమారులకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.