ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 92

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లు అర్జున్, అదితి అగర్వాల్ నటించిన చిత్రం?
3. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘ఆత్మగౌరవం’ సినిమాకు దర్శకుడు?
4. మహేష్‌బాబు హీరోగా నటించిన అతిథి సినిమాలో హీరోయిన్‌గా నటించినది ఎవరు?
5. కృష్ణవంశీ ‘ఖడ్గం’ చిత్రానికి సంగీత దర్శకుడు?
6. గోపీచంద్ హీరోగా చేసిన ‘మొగుడు’ సినిమాకు నిర్మాత ఎవరు?
7. ‘మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడే’ బాల భారతం సినిమాలోని ఈ పాట రాసినది ఎవరు?
8. ‘నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా’ పాట ఏ సినిమాలోది?
9. చిరంజీవి ‘్ఠగూర్’ ఏ తమిళ సినిమాకు రీమేక్?
10. ఈ ఫొటోలోని నటిని గుర్తించండి?

సమాధానాలు- 90

1. కరెంట్ తీగ 2. మరో చరిత్ర
3. దాసరి నారాయణరావు
4. అనూప్ రూబెన్స్ 5. విజయశాంతి
6. బుర్రా సాయిమాధవ్
7. డి సురేష్‌బాబు
8. సిరివెనె్నల సీతారామశాస్ర్తీ
9. లక్ష్మీకటాక్షం 10. సాక్షిచౌదరి

సరైన సమాధానాలు రాసిన వారు

సిహెచ్ నాగేశ్వరరావు, అంబర్‌పేట
కెఎస్ కృష్ణ, చీరాల
పివి శివప్రసాదరావు, అద్దంకి
ఎన్ శివస్వామి, బొబ్బిలి
ఆర్‌విసిహెచ్‌ఎన్ రావు, శ్రీకాకుళం
లతీఫ్, సుల్తానాబాద్
ఏవి సురేఖ, బొబ్బిలి
జెఎస్ విధుర, అల్లవరం
పల్లి సుభాష్, రంగంపేట
ఎన్‌ఎస్‌ఎస్ భాను, ప్రత్తిపాడు
కె రమణ, హైదరాబాద్
వి యశ్వంత్, హైదరాబాద్
నాగమణి బి, కరీంనగర్
సిహెచ్ శ్రీనివాస్, వరంగల్
బివి రాఘవ, చొల్లంగిపేట

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్,
సికిందరాబాద్- 03

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి