ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-173

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: రాణీప్రసాద్
*
డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.
*
1. పక్క చిత్రం స్టిల్ ఏ సినిమాలోది?
2. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జోడీగా వచ్చిన సినిమా?
3. మామ మంచు -అల్లుడు ...?
4. మసక మసక చీకటిలో పాట ఏ సినిమాలోది?
5. నిఖిల్ శంకరాభరణంలో కథానాయిక?
6. శోభన్‌బాబు, జయలలిత జోడీగా వచ్చిన డాక్టర్.. చిత్రం?
7. మంచివాడు చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు.. ఎవరెవరు?
8. పట్టు దర్శకత్వంలో కృష్ణ, శోభన్‌బాబు నటించిన చిత్రం?
9. డాక్టర్ సలీమ్ బిచ్చగాడయ్యాడు. ఎవరా హీరో?
10. పక్క చిత్రంలోని నటిని గుర్తించండి?
*
సమాధానాలు- 170
*
1) స్పైడర్ 2) సావిత్రి, కృష్ణకుమారి 3) కోదండ రాముడు
4) భక్త రఘునాథ్ 5) ఎర్రబాబు
6) కేఎస్‌ఆర్ దాస్ 7) పెండ్యాల నాగేశ్వర రావు 8) గుమ్మడి
9) నాగబాబు 10) త్రిష
*
సరైన సమాధానాలు రాసిన వారు
*
విజేతల పేర్లు
*
బిసి రామయ్య, హైదరాబాద్
ఎస్ రాజు, కర్నూలు
ఎన్ రమాదేవి, హైదరాబాద్
కేవీఎస్‌ఎన్ మూర్తి, హైదరాబాద్
బి సుందరి, మల్లాపూర్
పి అనూష, హైదరాబాద్
గెద్దాడ విజయశ్రీ, నరసరావుపేట
ఎన్ శివస్వామి, బొబ్బిలి
శుభశ్రీ ప్రియాంక, విజయవాడ
ఎల్ అహ్మద్, సుల్తానాబాద్
టి రమ్యదీప్తి, సత్తెనపల్లి
శివభూషణం, కర్నూలు
జీవీఎం మోహన్, ముచ్చుమిల్లి
విఆర్ చారి, యాదగిరిగుట్ట
ఏపీవీజే నారాయణ, కొత్తపేట
ఎస్ రాజారవి, దుగ్గిరాల
*
పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03