AADIVAVRAM - Others

ఫొటో పొడవు ఎంతకు పెంచాలి? (పజిల్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

8.5 తి 7.5 సెం.మీ. ఒక ఫొటోను పెద్దగా చేయాలి. 8.5 ఉన్నచోట 27.2 సెం.మీ. పెంచాలి, అయితే 7.5 సెం.మీ. వైపు పొడవు ఎంతకు పెంచాలి?

జ: 27.2 తి 7.5/8.5 = 24 సెం.మీ.

-చామర్తి వెంకట రామకృష్ణ