జాతీయ వార్తలు

కాంగ్రెస్ పరువు నిలిపిన పుదుచ్చేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుదుచ్చేరి: తమిళనాడు, బెంగాల్, అస్సాం, కేరళలో ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు చేదు అనుభవాన్ని మిగల్చగా పుదుచ్చేరిలో ఆ పార్టీకి కొంత ఊరట లభించింది. అస్సాం, కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయింది. పుదుచ్చేరి అసెంబ్లీలోని 30 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 14, దాని మిత్రపక్షమైన డిఎంకెకు 5, ఎన్‌ఆర్‌సి పార్టీకి పది స్థానాలు లభించాయి. ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు.