జాతీయ వార్తలు

ప్రత్యూష ప్రియుడిపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ‘బాలికా వధు’ ఫేమ్ టీవీ నటి ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న అభియోగంపై ఆమె ప్రియుడు రాహుల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనారోగ్యం పాలైన రాహుల్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రత్యూష, రాహుల్ ప్రేమ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు అనేక విషయాలు తెలుస్తున్నాయి. పెళ్లి చేసుకోడానికి రాహుల్ నిరాకరించేవాడని, ప్రత్యూష ఆర్థిక పరిస్థితి అంతా బాగాలేదని... ఇలా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.