జాతీయ వార్తలు

భారత్ పోలియో రహిత దేశం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : సికింద్రాబాద్‌లో గుర్తించిన పోలియో వైరస్ వ్యాక్సిన్ కారణంగా ఏర్పడ్డదేనని, ఈ వైరస్ ప్రభావానికి చిన్నారులెవరూ గురికాలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, జూన్ 20న రెండు జిల్లాల్లో 3లక్షల చిన్నారులకు పోలియో వ్యాక్సినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. 17ఏళ్ల క్రితం 1999లో ప్రమాదకర పోలియో వైరస్‌ను చివరిసారిగా గుర్తించామని, వ్యాక్సిన్ కారణంగా బయటపడ్డ వైరస్‌తో పోలియో-రహిత స్థితిలో మార్పు రాదని తెలిపింది.