జాతీయ వార్తలు

‘హౌడీ మోదీ’పై పీకే ప్రశంసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నిన్న అమెరికాలోని హుస్టన్‌లో జరిగిన ‘హౌదీ మోదీ’ కార్యక్రమంపై ప్రముఖ రాజకీయ వ్యహాకర్త ప్రశాంత కిషోర్ తన స్పందన తెలియజేశారు. 2020లో ఎన్నికలను ఎదుర్కొవలసిన ట్రంప్ ఈ వేదికను చక్కగా ఉపయోగించుకున్నారని, ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఈ కార్యక్రమానికి ట్రంప్‌ను ఆహ్వానించటం తెలివైన వ్యూహాత్మక నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దేశ ప్రధాని మోదీ, అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ పాల్గొనటం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.