జాతీయ వార్తలు

పెండింగ్‌ బిల్లులకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశా :వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : పెండింగ్‌ బిల్లులపై చర్చించాలని సోనియాను కోరినట్లు వెంకయ్య తెలిపారు. సోనియాతో సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ మూడు విషయాలపై ఆమెతో చర్చించానని తెలిపారు. పెండింగ్‌ బిల్లులపై చర్చించాలని, వాటికి ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.