జాతీయ వార్తలు
పీటర్ ముఖర్జీకి లై డిటెక్టర్ పరీక్ష
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 November 2015
ఢిల్లీ : షీనాబొరా హత్యకేసులో ప్రముఖ వ్యాపారవేత్త పీటర్ ముఖర్జీకి ముంబయి ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు శనివారం లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించారు. ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో పీటర్కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.