జాతీయ వార్తలు

పవన్తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్తో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి శనివారం భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ, తమ సమావేశంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. తన కుమారుడు నిఖిల్ చిత్రం విడుదల సందర్బంగా ఆశీర్వాదం కోసమే పవన్ను కలిసినట్లు చెప్పారు. చాలాకాలంగా తమ మధ్య స్నేహం ఉందని తెలిపారు. 8 ఏళ్ల నుంచి కుమారస్వామితో అనుబంధం ఉందని, నిఖిల్‌ సినీ ప్రవేశం గురించి చర్చించామని పవన్ అన్నారు.