జాతీయ వార్తలు

ప‌వ‌న్ గుప్తా క్యూరేటివ్ పిటిష‌న్ కొట్టివేత‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూడిల్లీ: నిర్భ‌య రేప్ కేసు నిందితుడు ప‌వ‌న్ గుప్తా వేసిన క్యూరేటివ్ పిటిష‌న్‌ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. తాను బాల్య నేర‌స్థుడిన‌ని పెట్టుకున్న అభ్య‌ర్థ‌న‌ను కోర్టు తిర‌స్క‌రించింది. 2012 ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో.. న‌లుగురు నిందితుల‌కు రేపు ఉరి తీయ‌నున్నారు. తాజా తీర్పు ప‌ట్ల నిర్భ‌య త‌ల్లి ఆశాదేవి స్పందించారు. రేపు క‌చ్చితంగా నిర్భ‌య‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని ఆమె తెలిపారు.