జాతీయ వార్తలు

గుజరాత్ ఘటనపై ఉభయసభల్లో విపక్షాల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పార్లమెంటు సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమైన వెంటనే గుజరాత్‌లో దళితులను అవమానించిన ఘటనపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు ఈ అంశాన్ని లేవెనెత్తి నిరసన తెలిపారు. గుజరాత్ ఘటనపై చర్చించాలని కాంగ్రెస్ సభ్యులు స్పీకర్‌కు నోటీసు ఇచ్చారు. దీనిపై వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని ఆప్ ఎంపీలు పట్టుబట్టారు. రాజ్యసభలోనూ విపక్షాలు నిరసన తెలపడంతో గందరగోళం ఫలితంగా సమావేశాన్ని పదినిమిషాల సేపు వాయిదా వేశారు.