ఐడియా

ప్రొటీన్ల పుట్ట పొన్నగంటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొన్నగంటికూర రక్తాన్ని శుభ్రపరచడమే కాక శరీరానికి చలువనిస్తుంది. గుండెకి మంచిది. బి, సి విటమిన్‌లు ఎక్కువగా వుంటాయి. జీర్ణశక్తిని పెంచుతుంది. మూత్ర వ్యాధులవను నివారిస్తుంది. పొన్నగంటి ప్రొటీన్ల పుట్ట అని సామెత. విటమిన్ ఎ, బి6, సి, ఫాలేట్, రిబొఫ్లావిన్, పొటాసిం, ఇనుము, మెగ్నీషియం దీనిలో సమృద్ధిగావుంటాయి. గోధుమపిండి, బియ్యం, ఓట్స్‌లో కంటే 30 శాతం అధికంగా ప్రొటీన్లు దీనిలో వున్నాయి. అమైనో ఆమ్లాలు కూడా లభిస్తాయి. బరువు తగ్గాలనేవారికి ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఎక్కువగా తినాలి. ఇందులో కొలెస్ట్రాల్ చాలా తక్కువగా వుంటుంది. రోగనిరోధక శక్తి దీనిలో వుంది. ఈ కూరలో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటును తగ్గించి గుండె సమస్యలనుంచి కాపాడుతుంది. ఆస్తమా, బ్రాంకైటిస్ బాధితులు ఈ ఆకు రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. దీనిలోని కాల్షియమ్ ఎముకల ఎదుగుల, ఆస్టియోపోరోసిస్ వంటివాటిని దూరం చేయడానికి దోహదం చేస్తుంది. దీనిలోని పోషకాలు కాన్సర్ కారకాలతో పోరాడతాయి. చర్మవ్యాధులు, రక్తస్రావం, అజీర్ణం, అరిచేతి మంటలకు బాగా పనిచేస్తాయి. ఈ ఆకు పెసరపతో, పొడికూర, పప్పులో వేసుకోవచ్చు. దీని కూర కంటికి ఎంతో మంచిది.