AADIVAVRAM - Others

ఏదో ఒకటి...(సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాళీగా వుండకూడదు.
ఏదో ఒకటి చేయాలి.
వీలైతే ఓ కథ రాయాలి.
కవితైనా పర్వాలేదు
కుట్టుపనైనా పర్వాలేదు
కొత్త వంటైనా మంచిదే
ఖాళీగా వుండకూడదు
ఏదో ఒకటి చేయాలి
ఉద్యోగం గురించి నిర్ణయమైనా
ఏదైనా విరాళం సేకరించడమైనా
ఓ ఉపన్యాసమైనా
ఓ బ్లాగ్‌లో మన అభిప్రాయమైనా
ఏదైనా చేయాలి.
ఏది చేసినా
అది మంచిదై ఉండాలి.
వున్న స్థితిని కాస్త మెరుగుపరిచే విధంగా వుండాలి. *

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001