జాతీయ వార్తలు
విశాఖ డిజిటల్ సేవా కేంద్రానికి సహకరిస్తా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 March 2016
న్యూఢిల్లీ: విశాఖలో త్వరలో ఏర్పాటు చేయనున్న డిజిటల్సేవా కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారు. మంగళవారం ఐటి శాఖ కార్యదర్శి అరుణ్‌శర్మ మంత్రిని కలిసి కలిసి డిజిటల్ సేవా కేంద్రంపై చర్చించారు. దీనిపై మంత్రి తన శాఖ అధికారులను పిలిచి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 20 స్మార్ట్ సిటిలలో విశాఖ నగరం మరింత స్మార్ట్‌గా తయారయ్యేందుకు సమాచార, సాంకేతిక వ్యవస్థ కీలకమన్నారు.