జాతీయ వార్తలు

ప్రయవేట్ బిల్లుకు తెరాస మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్రరరావు ప్రతిపదించిన ప్రయవేట్ బిల్లుకు అంశాలవారీగా తెరాస మద్దతిస్తుందని ఐటి మంత్రి తారక రామారావు వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో తనను కలిసిన విలేఖర్లతోతో మాట్లాడుతూ హైకోర్టు విభజనకు అనుకూలంగా ఉన్న అంశాలకు సంబంధించి బిల్లు ఎవరు ప్రతిపదించినా మద్దతిస్తామన్నారు. ప్రత్యేక హోదా రాజకీయ నిర్ణయమని, ప్రవేటు మెంబర్ బిల్లు కాంగ్రెస్ పార్టీ గిమ్మిక్కన్నారు. ఉమ్మడి హైకోర్టు విభజనపై ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రధాని నరేంద్రమోదీతో చర్చించారన్నారు. ఉమ్మడి హైకోర్టు విభజన త్వరగా జరగాలని ఆశిస్తున్నామన్నారు.