జాతీయ వార్తలు

నిర్భయ నిందితునికి క్షమాభిక్ష వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దిశ కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన సందర్భంలో నిర్భయ కేసులో నిందితుడు వినయ్‌శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష ఫైలును కేంద్రం రాష్టప్రతికి పంపింది. ఈ నేపథ్యంలో వినయ్‌శర్మకు క్షమాభిక్షను తిరస్కరించాలని కేంద్రం సిఫార్సు చేసింది. కాగా నిర్ణయం రాష్టప్రతి చేతుల్లో ఉంది.