జాతీయ వార్తలు

‘నీట్’లో ప్రాంతీయ భాషలకు అవకాశమివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు దేశవ్యాప్తంగా నిర్వహించే అర్హత పరీక్ష (నీట్)లో ప్రాంతీయ భాషలకు అవకాశం కల్పించాలని కేంద్రం సుప్రీం కోర్టును కోరింది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే మెడికల్ ఎంట్రన్స్‌లు జరిగాయని, ఆంగ్ల మాధ్యమానికి, నెగిటివ్ మార్కుల విధానానికి కొన్ని రాష్ట్రాల విద్యార్థులు ఇంకా అలవాటుపడలేదని ఈ కారణంగా వీరికి ఒక అవకాశం ఇవ్వాలని అభ్యర్థించింది. కేంద్రం విజ్ఞప్తిని పరిశీలించనున్నట్లు త్రిసభ్య ధర్మాసనం తెలిపింది.