జాతీయ వార్తలు

‘నీట్’పై విచారణ 5కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ‘నీట్’ (జాతీయ స్థాయి అర్హత పరీక్ష)పై విచారణను సుప్రీం కోర్టు గురువారానికి వాయిదా వేసింది. ‘నీట్’ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలంటూ ఎపి, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, యుపి రాష్ట్రాల నుంచి అభ్యర్థనలు అందినందున ఈ విషయమై సమాధానం ఇవ్వాలని భారత వైద్య మండలి, సిబిఎస్‌ఇ, కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. గురువారం నాటికి సమాధానాలు వస్తే ఆరోజు ‘నీట్’పై తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది.