జాతీయ వార్తలు

‘నీట్’ ఆర్డినెన్స్‌పై ‘స్టే’కు సుప్రీం విముఖత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష (నీట్)ను ఏడాదిపాటు వాయిదా వేస్తూ కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్‌పై స్టే మంజూరు చేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆర్డినెన్స్‌ను నిలుపుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. ఈ తరుణంలో ఆర్డినెన్స్‌పై స్టే ఇస్తే విద్యార్థులు మరింత గందరగోళానికి లోనవుతారని, వివిధ రాష్ట్రాలు ఎంట్రన్స్‌లను నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది.