జాతీయ వార్తలు
కరోనా వైరస్ దిష్టిబొమ్మ దహనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 10 March 2020

ప్రపంచాన్ని కుమ్మేస్తున్న కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించాలంటూ హోలీ పర్వదినం సందర్భంగా ప్రజలు ప్రార్థనలు చేశారు. ఓపక్క రక్షిత మాస్కులు ధరిస్తూనే కరోనా వైరస్ రూపంలో ఓ అసుర దిష్టిబొమ్మను రూపొందించి దానిని దగ్ధం చేశారు. పాట్నా, ముంబయి, తిరువనంతపురం, హరిద్వార్ సహా కరోనా వైరస్ అనే కాముడి దిష్టిబొమ్మను దహనం చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ప్రార్థనలు జరిపారు.
*చిత్రం...ముంబయిలో కరోనా వైరస్ అనే కాముడి దిష్టిబొమ్మ