జాతీయ వార్తలు

రొట్టె తింటే రోగాలే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 23: బ్రెడ్ తింటున్నారా? అయితే మీకు కేన్సర్ ముప్పు తప్పదు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (సిఎస్‌ఇ) జరిపిన పరిశీలనలో భయంకరమైన వాస్తవాలు వెలుగుచూశాయి. ఏ రకమైన బ్రెడ్ అయినా సరే వాటిల్లో పొటాషియం బ్రోమేట్ లేదా ఐయోడెట్ అవశేషాలు ఉంటున్నట్టు సిఎస్‌ఇ హెచ్చరించింది. ఈ రసాయనాలు కేన్సర్ కారకాలని స్పష్టం చేసింది. ఢిల్లీలోని ఏడు ప్రముఖ ఫాస్ట్ఫుడ్ కంపెనీల ఉత్పత్తులపై సిఎస్‌ఇ అధ్యయనం చేసింది. పిజ్జాలు, బర్గర్లను పరిశీలించగా పాజిటివ్ వచ్చింది. బ్రేడ్, బేకరి శ్యాంపుల్స్‌లో పోటాషియం బ్రోమేట్ (కెబిఆర్‌ఓ 3), పోటాషియం ఐయోడేట్ (కెఐఓ3) అవశేషాలు కనిపించాయి.