జాతీయ వార్తలు

తమిళనాడులో మజ్లిస్ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీకి దిగింది. లోగడ మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 24 స్థానాలకు పోటీ చేసి రెండు స్థానాలను కైవసం చేసుకుని ఇతర రాష్ట్రాల్లో బోణికొట్టిన సంగతి తెలిసిందే. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో పోటీ చేయడానికి ఆ పార్టీ సమాయత్తమైంది. ఈ నెల 9న తమిళనాడులోని వెల్లూరు జరిగే బహిరంగ సభలో మజ్లిస్ అధినేత, లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ పాల్గొననున్నారు.