జాతీయ వార్తలు

అమెరికా రాయబారిగా నవ్‌తేజ్ సర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: బ్రిటన్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్న నవ్‌తేజ్ సర్నాను అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. నవ్‌తేజ్ 1980 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి. ఈ ఏడాది జనవరిలోనే లండన్‌లో హైకమిషనర్‌గా నియమించబడ్డారు. అంతకుముందు విదేశాంగ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు.
నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం కొత్త నాయకత్వం కొలువుదీరనున్న తరుణంలో నవ్‌తేజ్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది. 59 ఏళ్ల నవ్‌తేజ్ భారత విదేశాంగ శాఖలో అధికార ప్రతినిధిగా దీర్ఘకాలం పనిచేశారు.