జాతీయ వార్తలు

బిజెపి నేతలతో వెంకయ్య భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: భాజపా సీనియర్ నాయకులతో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు బుధవారం ఉదయం తన ఇంట్లో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చలు జరిపారు. ఈ రోజు సాయంత్రం జరిగే ఎన్‌డిఏ భాగస్వామ్య పార్టీల సమావేశంలో చర్చించాల్సిన అంశాలను ఈ సందర్భంగా వెంకయ్య పార్టీ నేతల వద్ద ప్రస్తావించారు.