జాతీయ వార్తలు

ముఫ్తీ భౌతికకాయానికి మోదీ నివాళులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : పాలం ఎయిర్ పోర్టులో జమ్మూకాశ్మీర్ సీఎం ముఫ్తీ మహ్మద్ మృతదేహానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. కాసేపట్లో శ్రీనగర్ కు ముఫ్తీ పార్థీవ దేహాన్ని తరలించనున్నారు. బిజ్ బెహరాలో రేపు ముఫ్తీ అంత్యక్రియలు జరగనున్నాయి.