జాతీయ వార్తలు

అగస్టాను 2012లోనే ఆపాల్సింది : పారికర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం జరగకుండా 2012లోనే ఆపి ఉండాల్సిందని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ పార్లమెంటులో వెల్లడించారు. 2013 మార్చిలో సీబీఐ అగస్టా అంశంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని, కానీ డిసెంబరు వరకు ఎఫ్‌ఐఆర్‌ కాపీని ఈడీకి పంపించలేదని పారికర్‌ తెలిపారు. వెయ్యి పేజీల పత్రాలను ఇటాలియన్‌ భాష నుంచి అనువదించారని.. కానీ అధికారిక పత్రాలు ఇప్పటికీ అందుబాటులో లేవని పారికర్‌ పేర్కొన్నారు. అగస్టా డీల్‌ను యూపీఏ ఒత్తిళ్లతో రద్దు చేసిందన్నారు.