జాతీయ వార్తలు
జర్నలిస్టులకు ప్రధాని మోదీ విందు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 November 2015
ఢిల్లీ :జర్నలిస్టులకు ప్రధాని నరేంద్ర మోదీ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ, పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు. దివాలీ మిలన్ పేరుతో ఈ విందును ఏర్పాటుచేశారు.