జాతీయ వార్తలు

సోనియా, మన్మోహన్‌లకు మోదీ ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పెండింగ్ బిల్లులపై చర్చించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆహ్వానించారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 37 బిల్లులు చర్చకు రానున్నట్లు ఆయన తెలిపారు.