జాతీయ వార్తలు

గంగానదిలో ప్రధాని మోదీ విహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్:ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని అటల్ ఘాట్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ గంగానదిలో విహరించారు. అంతకు ముందు ప్రధాని మోదీ అధ్యక్షతన నేషనల్ గంగాకౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీలతో కలిసి ఆయన గంగానది విహారం చేశారు. ఈ సందర్భంగా గంగ ప్రక్షాళనకు జరుగుతున్న పనులను గురించి ఆరా తీశారు.