జాతీయ వార్తలు

పెట్టుబడులకు భారత్‌ గమ్యస్థానం : మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్ ‌: మారిన భారత్‌ను చూడాలని, పెట్టుబడులకు భారత్‌ గమ్యస్థానంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సంస్కరణలవైపు ప్రతి ఒక్కరూ అడుగు వేయాల్సిందేనని అన్నారు. మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఏర్పాటు చేసిన ఏసియన్‌ దేశాల వాణిజ్య సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగించారు. సంస్కరణలకు అంతమంటూ ఉండదు, కొనసాగాల్సిందేనన్నారు. మలేసియా పర్యటనలో భాగంగా కౌలాలంపూర్‌ చేరుకున్న ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. అనంతరం మోదీ చైనా ప్రధాని కీక్వాంగ్‌తో సమావేశమయ్యారు. ఇరు దేశాల ధ్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు సమాచారం.