జాతీయ వార్తలు
ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టుల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 28 November 2015
ఛత్తీస్గఢ్: నారాయణపూర్ జిల్లా గట్టాకాల్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మరో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.