జాతీయ వార్తలు
లోక్సభలో వాయిదా తీర్మానాల తిరస్కృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 26 April 2016
దిల్లీ: లోక్సభ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఇచ్చిన వివిధ వాయిదా తీర్మానాలను స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. శ్రీనగర్ ‘నిట్’ పరిస్థితులపై కాంగ్రెస్, దుర్భిక్షంపై ఆర్జెడి, కేరళలో పుట్టంగళ్ ఆలయలో ఇటీవలి అగ్నిప్రమాదంపై సిపిఎం సభ్యులు వాయిదా తీర్మానాలను ఇచ్చారు. కాగా, ఉభయసభల్లో తమ పార్టీ ఎంపీలు విధిగా హాజరు కావాలంటూ బిజెపి విప్ జారీ చేసింది.