జాతీయ వార్తలు

లోక్‌సభ సభ్యుడిగా పసునూరి ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో టీఆర్‌ఎస్ ఎంపీగా పసునూరి దయాకర్ ప్రమాణస్వీకారం చేశారు. పసునూరి తెలుగు భాషలో ప్రమాణం చేశారు. ఇక ఇటీవల చనిపోయిన పార్లమెంట్ మాజీ సభ్యులకు సభ నివాళులర్పించింది.