జాతీయ వార్తలు

రాజ్యసభకు రబ్రీదేవి, రాం జెఠ్మలానీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా: తన భార్య, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని, ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీలను రాజ్యసభకు పంపాలని ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ యోచిస్తున్నట్లు సమాచారం. బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామిని కట్టడి చేయాలంటే రాజ్యసభలో రాం జెఠ్మలానీ లాంటివారు ఉండాలని లాలూ భావిస్తున్నారట. రబ్రీదేవి రాజ్యసభకు వెళితే దిల్లీలో నివాసం ఉండేందుకు వీలు కలుగుతుందని, తద్వారా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించవచ్చని లాలూ యోచిస్తున్నారు. బిహార్‌లో జెడియుతో మిత్రపక్షంగా ఉన్నందున రబ్రీ, రాం జెఠ్మలానీలను రాజ్యసభ ఎంపీలుగా గెలిపించుకునేందుకు ఆయన ఇప్పటికే కసరత్తు ప్రారంభించారని భోగట్టా.