జాతీయ వార్తలు

ఖుష్బూను ఓడిస్తామని హిజ్రాల హెచ్చరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: కాంగ్రెస్ అధికార ప్రతినిధి, సినీనటి ఖుష్బూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆమెను ఓడిస్తామంటూ విల్లుపురం హిజ్రాల సంక్షేమ సంఘం హెచ్చరించింది. తమ మనోభావాలను కించపరిచేలా ఖుష్బూ వ్యాఖ్యానించిందని హిజ్రాలు మండిపడుతున్నారు. ఖుష్బూపై తమ సంఘం ప్రతినిధిని పోటీలో నిలబెడతామని వారు ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు హిజ్రాలకు ఉన్న అర్హతలేమిటని ఖూష్బూ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.