జాతీయ వార్తలు

కేరళ సీఎంకు వ్యతిరేకంగా ఆందోళనలు : పోలీసుల లాఠీచార్జీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం : సోలార్ కుంభకోణంలో సీఎం ఉమెన్‌చాంద్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ హెడ్‌క్వార్ట్‌ర్స్ వద్ద ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ కుంభకోణంలో తనపై వస్తున్న ఆరోపణల వెనుక బార్ యజమానుల కుట్రదాగివుందని సీఎం పేర్కొన్నారు. కాగా త్రిస్సూర్ విజిలెన్స్ కోర్టు ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.