జాతీయ వార్తలు

కేదార్‌నాథ్‌పై మంచు దుప్పటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు విపరీతంగా కురుస్తుంది. కేదార్‌నాద్ ఆలయం ప్రాంతంలో విపరీతంగా మంచు కురుస్తోంది. ఆల‌య ప‌రిస‌రాల‌న్నీ మంచు ఫ‌ల‌కాలుగా మారిపోయాయి. ఇవాళ అక్క‌డ మైన‌స్ 7 డిగ్రీల ఉష్ణోగ‌త్ర ఉన్న‌ది. మ‌రో వారం రోజుల పాటు కూడా జ్యోతిర్లింగ క్షేత్రంలో భారీ మంచు కుర‌వ‌నున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేస్తున్న‌ది. ఉత్త‌రాఖండ్‌తో పాటు హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, షిమ్లాలోని నార్కండ ప్రాంతంలో కూడా మంచు కురుస్తున్న‌ది.