జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో ఎదురుకాల్పులు: ఇద్దరు ఉగ్రవాదులు హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద శనివారం ఉదయం భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించగా భద్రతాదళం తిప్పికొట్టింది. ఈ సందర్భంగా ఇద్దరు ఉగ్రవాదులను భారత సైనికులు హతమార్చారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నానికి ఎదురుకాల్పులు ఇంకా కొనసాగతూనే ఉన్నాయి.