జాతీయ వార్తలు

బీజేపీ అభ్యర్థులు విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు : కర్ణాటక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు మెజార్టీతో దూసుకుపోయారు. 15 స్థానాల్లో బీజేపీ 12 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ రెండింటిలోనూ, ఇతరులు ఓ స్థానంలోనూ గెలిచారు. ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీ ఎస్ యడియూరప్ప ఉప ఎన్నికల ఫలితాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం ఏర్పడిన తన ప్రభుత్వానికి ప్రజల మద్దతు గట్టిగా ఉందని వెల్లడి కావడంతో ఇక ఏ సమస్య లేదని చెప్పారు.