జాతీయ వార్తలు

అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేస్తే అభ్యంతరం లేదు:కన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క ప్రజావేదికనే కూల్చటం సరికాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదన్న ఆయన ఆ పేరుతో రాజకీయాలు చేయటం తగదన్నారు. హోదా కంటే ఎక్కువ నిధులు ప్యాకేజీ రూపంలో ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైందని అన్నారు. రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేయకుండా కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్భ్రావృద్ధికి సహకరించాలని విజ్ఞప్తిచేశారు.