జాతీయ వార్తలు

కథువాలో పేలుడు పదార్థాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకశ్మీర్: కథువా ప్రాంతంలోని దివాల్ గ్రామంలో పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు సీజ్ చేశాయి. 40 కిలోల పేలుడు పదార్థాలను ఇక్కడ స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్సు ఇచ్చిన నివేదిక ఆధారంగా సోదాలు నిర్వహించగా ఇవి పట్టుబడ్డాయి. స్థానికంగా ఉండే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.