జాతీయ వార్తలు

జయలలిత ఆస్తుల కేసును విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ :తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల కేసును సుప్రీం కోర్టు శుక్రవారంనాడు విచారణకు స్వీకరించింది. ఈ కేసును హైకోర్టు కొట్టివేయటంతో కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం విదితమే. ఈ కేసు ఫిబ్రవరి 2నుంచి విచారణ జరగనున్నది.