జాతీయ వార్తలు

జాట్ రిజర్వేషన్ల బిల్లుకు హర్యానా క్యాబినెట్ ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్: జాట్ కులస్థులకు విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక బిల్లును హర్యానా మంత్రిమండలి సోమవారం ఆమోదించింది. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించాల్సి ఉంది. రిజర్వేషన్ల కోసం ఇటీవల హర్యానా జాట్‌లు భారీ ఎత్తున ఉద్యమించడంతో క్యాబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని, ఘర్షణల్లో మరణించిన, గాయపడిన వారి కుటుంబాలను, ఆస్తులు కోల్పోయిన వారిని ఆర్థికంగా ఆదుకోవాలని జాట్‌లు ఇపుడు డిమాండ్ చేస్తున్నారు.