జాతీయ వార్తలు

మరో నలుగురు కాశ్మీర్ నేతలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: గృహనిర్బంధంలో ఉన్న మరో నలుగురు కాశ్మీర్ నేతలను విడుదల చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత నజీర్ గురేజీ, పీడీపీ నేత అబ్దుల్ హక్‌ ఖాన్, మహ్మద్ అబ్బాస్ వనీతో పాటు అబ్దుల్ రషీద్‌ను అధికారులు విడుదల చేవారు. ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా కొందరు నేతలను గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. నిర్బంధంలో ఉన్న కాశ్మీర్ నేతలను ఒక్కొక్కరిని విడుదల చేస్తున్నారు.